TPT JEO TEAM WINS RUNNERS TITLE_ పోరాడి ర‌న్న‌ర‌ప్‌గా గెలిచిన టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌

Tirupati, 5 Feb 19:In the officers badminton doubles category, Tirupati JEO Sri P Bhaskar stood as runners.

As a part of the ongoing TTD annual sports meet, badminton competition was held in Officers Club in Tirupati on Tuesday evening.

EE Raviprabhakar and Oriental College Principal Sri Surendra Naik team stood as winners against JEO P Bhaskar and EE Nageswara Rao duo.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

పోరాడి ర‌న్న‌ర‌ప్‌గా గెలిచిన టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌

తిరుపతి, 2019 ఫిబ్రవరి 05: టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్ జ‌ట్టు టెన్నికాయిట్ డ‌బుల్స్‌లోర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు. తిరుప‌తిలోని బాలాజి కాల‌నీ వ‌ద్ద గ‌ల అధికారుల క్ల‌బ్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం టెన్నికాయిట్ పోటీలు జ‌రిగాయి. టిటిడి అధికారులు, ఉద్యోగులకు వార్షిక క్రీడా పోటీలు నిర్వ‌హిస్తున్న విష‌యం విధిత‌మే.

అందులో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్వహించిన క్రీడ పోటీల్లో తిరుప‌తి జెఈవో ఉత్స‌హంగా పాల్గొన్నారు. ఇందులో తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, ఇఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు టెన్నికాయిట్ డ‌బుల్స్‌ పోటీలలో రన్నరప్‌ నిలిచారు. శ్రీ ర‌విప్ర‌భాక‌ర్‌, శ్రీ సురేంద్ర ఈ పోటీల‌లో విజయం సాధించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.