TRIAL RUN OF SURYA PRABHA VAHANAM _ సూర్యప్రభ వాహనం ట్రయల్ రన్

Tirumala, 17 September 2025: TTD officials conducted a trial run of the Surya Prabha Vahanam, which is to be used during the annual Srivari Brahmotsavams, on Wednesday to examine its stability and sturdiness.

The officials also inspected the precautions to be taken by the vahanam bearers during the procession.

Temple Dy EO Sri Lokanatham, and other officials participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సూర్యప్రభ వాహనం ట్రయల్ రన్

తిరుమల, 2025 సెప్టెంబర్ 17: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించే సూర్యప్రభ వాహనం పటిష్టతను పరిశీలించేందుకు బుధవారం టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.

ఈ వాహన సేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.