TS CM’s FAMILY MEMBERS OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న గౌ|| తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు

Tirumala, 2 August 2018: The members of the family of Honourable Telengana Chief Minister Sri K Chandra Sekhar Rao offered prayers in the temple of Lord Venkateswara on Thursday.

Smt Shailima Kalavakuntla, the Daughter in Law of Telengana CM and wife of Telengana IT Minister Sri K Taraka Rama Rao, Sri Himanshu Rao, Ms Alekhya, the grand son and grand daughter of Telengana CM offered prayers in the hill temple.

After Vedasirvachanam in Ranganayakula Mandapam, Tirumala JEO Sri KS Sreenivasa Raju presented them Theertha, Prasadams and lamination photo of Lord Venkateswara.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న గౌ|| తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు

ఆగస్టు 02,  తిరుమల 2018: తెలంగాణ ముఖ్యమంత్రి గౌ|| శ్రీ కె.చంద్రశేఖరరావు కుమారుడు, మంత్రి శ్రీకె.టి.రామారావు కుటుంబ సభ్యులు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

శ్రీ కెటి.రామారావు సతీమణి శ్రీమతి కె.శైలిమ, కుమారుడు హిమాన్షురావు, కుమార్తె అలేఖ్య స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.