TTD ANNAPRASADAM CLOSED ON JAN 31 FOR LUNAR ECLIPSE

Tirupati, 29 January 2018: In view of lunar eclipse the TTD has plans to shut down the daily Anna prasadam complex and distribution at Tirumala and Tiruchanoor.

According to TTD all the canteens and Nitya Annaprasadam service at employees canteen at TTD Admin Building, Sri Padmavathi Rest house, Srinivasam and Vishnu Nivasams will be closed for the day. The supply of food and other services at Government hospitals and primary health centres will also be closed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

జనవరి 31వ తేదీ చంద్రగ్రహణం కారణంగా టిటిడి అన్న ప్రసాద వితరణ కేంద్రాల మూత

తిరుపతి, 2018 జనవరి 30: చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీ బుధవారం తిరుపతి, తిరుచానూరులోని టిటిడి అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తారు.

ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో గల ఎస్వీ నిత్య అన్నప్రసాదం, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంగల ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనములోని క్యాంటీన్‌, శ్రీనివాసం, విష్ణునివాసంలో భక్తులకు ఉచిత అన్నప్రసాదాల పంపిణీ కేంద్రాలను మూసివేస్తారు. అదేవిధంగా తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాలలోని రోగులకు అందించే అన్నప్రసాదాల పంపిణీని నిలిపివేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.