TTD AVSO EXCELS IN WORLD POLICE MEET AT CHINA_ ప్రపంచ పోలీసు క్రీడల్లో టిటిడి ఎవిఎస్వో శ్రీ సురేంద్రకు బంగారు పతకం

Tirupati, 21 Aug. 19: Allam Surendra, the TTD AVSO at Alipiri check point has bagged gold medal In Doubles and also Silver medal in the Singles event in the 40+ category at the World Police and Fire Games-2019 underway at China.

The world sports meet fir men in uniform was from August 8-18 at Chengdu, capital of Southwest China’s Sichuan province.

The TTD CVSO Sri Gopinath Jetty has congratulated the TTD staffer who brought laurels to the organisation.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రపంచ పోలీసు క్రీడల్లో టిటిడి ఎవిఎస్వో శ్రీ సురేంద్రకు బంగారు పతకం

తిరుమల, 2019 ఆగ‌స్టు 21: చైనాలోని చెంగ్డు రాష్ట్ర కేంద్రంలో జరిగిన ప్రపంచ పోలీస్‌ మరియు ఫైర్ గేమ్స్‌- 2019లో టిటిడిలో అలిపిరి చెక్ పాయింట్ ఎవిఎస్వోగా విధులు నిర్వహిస్తున్న శ్రీఅల్లం సురేంద్ర బంగారు, వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి బుధవారం ఆయన్ను అభినందించారు.

ఆగస్టు 8 నుండి 18వ తేదీ వరకు ఈ క్రీడాపోటీలు జరిగాయి. 40 ఏళ్ల కేటగిరీలో టెన్నిస్ డబుల్స్ పోటీల్లో బంగారు పతకం, సింగిల్స్ పోటీల్లో వెండి పతకం సాధించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.