TTD CANCELS ARJITHA SEVAS AND OTHER SPECIAL DARSHANS DURING BRAHMOTSAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు
Tirumala, 04 August 2026: In view of the annual Srivari Salakatla Brahmotsavams, scheduled to be held at Tirumala from September 15 to 23, TTD has cancelled the following Arjitha Sevas during the nine-day festival:
• Astadala Pada Padmaradhana Seva
• Tiruppavada Seva
• Arjita Kalyanotsavam
• Unjal Seva
• Sahasra Deepalankarana Seva
In addition, special darshan categories for Senior Citizens, physically handicapped, Parents with Infants, NRIs, and Donors will also remain cancelled during the Brahmotsavam period.
Devotees are requested to take note of these changes and extend their cooperation to TTD.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల, 2026 ఆగస్టు 04: సెప్టెంబర్ 15 నుండి 23 వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది.
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది.
ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
