TTD CANCELS KARTHEEKA VANABHOJANAM ON NOV 21 _ నవంబరు 21న కార్తీక వనభోజనం రద్దు

TIRUMALA, 20 NOVEMBER 2021: In view of non-stop torrential rains the TTD has cancelled the traditional fete of Karthika Vana Bhojanam slated for 

November 21 at the Parveta Mandapam, Tirumala.

 

TTD has appealed to devotees to take note of the cancellation accordingly.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 21న కార్తీక వనభోజనం రద్దు

తిరుమల, 2021 న‌వంబరు 20: తిరుమలలోని పార్వేట మండపంలో నవంబరు 21వ తేదీన ఆదివారం నిర్వహించాల్సిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసింది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.