TTD CANCELS VIP BREAK ON DECEMBER 19 _ డిసెంబరు 19న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

NO RECOMMENDATION LETTERS ON DECEMBER 18

Tirumala, 15 December 2023: The traditional temple cleaning fete, the Koil Alwar Tirumanjanam will be held on Tuesday, December 19 in connection with Vaikuntha Dwara Darshanam from December 23 to January 1 in 2024 at Srivari Temple in Tirumala. 

In this regard, TTD has cancelled the VIP break darshan on December 19.

For this reason, the recommendation letters will not be accepted on Monday, December 18. 

Devotees are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబరు 19న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

– డిసెంబరు 18న సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

తిరుమల, 2023 డిసెంబరు 15: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కారణంగా డిసెంబరు 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.