TTD CANCELS VIP BREAK TILL JUNE 30 _ జూన్ 30 వరకు శుక్ర, శని, ఆది వారాలలో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలు రద్దు

TIRUMALA, 24 MAY 2024: With the summer vacation pilgrim rush reaching its peak, TTD has cancelled VIP break darshan on Fridays, Saturdays and Sundays till June 30.
 
As the darshan timings for sarva darshan pilgrims are already taking nearly 30-40 hours, in view of larger interests of common pilgrims, TTD has taken this decision. As such no recommendation letters will be received for VIP break darshan.
 
The devotees are requested to make note of this and co-operate with TTD.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో భక్తుల అధిక రద్దీ
జూన్ 30 వరకు శుక్ర, శని, ఆది వారాలలో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల, 24 మే, 2024: వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు ౩౦40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుంది.

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను, జూన్ ౩౦వ తేదీ వరకు శుక్ర శని, ఆది వారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేయబడినది. ఇందుకుగాను, సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ మార్పును గమనించి భక్తులు టి.టి.డికి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.