TTD CANCELS VIP BREAK
TIRUMALA, 09 NOVEMBER 2023: In view of Deepavali Asthanam in Tirumala temple on November 12, TTD has cancelled VIP break darshan except for Protocol VIPs.
As such no recommendation letters will be accepted on November 11.
The devotees are requested to make note of this and co-operate with TTD management.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమల,నవoబరు, 9.: ఈ నెల 12 వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనం రద్దు చేయడం అయినది. ముందు రోజైన 11 వ తేదీన బ్రేక్ దర్శనానికి సిఫారసు లెటర్లు స్వీకరించ బడవు. భక్తులు
ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.