TTD CHAIRMAN AND EO RELEASES BRAHMOTSAVAMS BOOKLET _ శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
TIRUMALA, 16 SEPTEMBER 2025: TTD Trust Board Chairman Sri BR Naidu along with the EO Sri AK Singhal and other board members released the Srivari Brahmotsavam Booklet 2025 on Tuesday.
This event took place before commencing the TTD Trust Board meeting at Annamayya Bhavan in Tirumala.
The annual brahmotsavams at Tirumala are scheduled from September 24 to October 02 with Ankurarpanam on September 23, Dhwajarohanam on September 24, Garuda Vahanam on September 28, Chakra Snanam on October 02.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
తిరుమల, 16 సెప్టెంబర్ 2025: తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్–2025ను విడుదల చేశారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు జరుగనున్నాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణం, సెప్టెంబర్ 24న ధ్వజారోహణం, సెప్టెంబర్ 28న గరుడవాహనం, అక్టోబర్ 2న చక్రస్నానం జరుగనున్నాయి.

