TTD CHAIRMAN, EO EXTENDS UGADI WISHES TO TELUGU DEVOTEES _ తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ , ఈవో శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు 

TIRUMALA, 21 MARCH 2023: TTD Chairman Sri YV Subba Reddy and the TTD Executive Officer Sri AV Dharma Reddy have extended Sri Shobhakrut Nama Samvatsara Ugadi greetings to all the Telugu devotees spread across the world.

 

They wished that this Ugadi shower health, wealth and prosperity in the lives of everyone with the benign blessings of Sri Venkateswara Swamy.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ , ఈవో శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు

తిరుమల 21 మార్చి 2023: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉగాది పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సవాలతో, సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో శుఖ సంతోషాలు నింపాలని వారు ఆకాంక్షించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది