TTD CHAIRMAN INAUGURATES NEW COMPLEX AT DELHI SV COLLEGE _ ఢిల్లీ ఎస్వీ కాలేజ్ లో నూతన భవనాలను ప్రారంభించిన టీటీడీ చైర్మన్
Tirumala, 29 Dec. 20: TTD Chairman Sri YV Subba Reddy on Tuesday inaugurated the newly built Durgabai Deshmukh block at Sri Venkateswara college in New Delhi.
The new block was built at a cost of Rs.6.30 crore with the assistance of the Delhi University.
TTD EO Dr. KS Jawahar Reddy, TTD board members – Smt Vemireddy Prashanti, Dr M Nischita, Sri DP Ananta, Sri Rakesh Sinha were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఢిల్లీ ఎస్వీ కాలేజ్ లో నూతన భవనాలను ప్రారంభించిన టీటీడీ చైర్మన్
తిరుమల, 29 డిసెంబరు 2020ఢిల్లీలో ని శ్రీ వేంకటేశ్వర కాలేజ్ లో రూ.6.30 కోట్ల తో నిర్మించిన దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కొత్త బ్లాక్ ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీ సహకారం తో ఈ భవనాలను నిర్మించారు.
టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, డాక్టర్ ముప్పవరపు నిశ్చిత, శ్రీ డిపి అనంత, శ్రీ రాకేష్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది