TTD CHAIRMAN PERFORMS PUJA AT HIS NEW OFFICE _ టీటీడీ ఛైర్మన్ నూతన కార్యాలయంలో పూజ

Tirumala, 26 August 2023: TTD chairman Sri Bhumana Karunakara Reddy on Saturday performed Puja at his new office in Tirumala.

The TTD Vedic pundits served Veda Ashirvachanam on the occasion.

TTD EO Sri AV Dharma Reddy, CVSO Sri Narasimha Kishore and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఛైర్మన్ నూతన కార్యాలయంలో పూజ

తిరుమల, 2023 ఆగస్టు 26: తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహం సమీపంలో గల నూతన కార్యాలయంలో శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం నూతన కార్యాలయంలో ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.