TTD DECIDES TO LEASE OUT ITS KALYANA MANDAPAMS TO HINDU RELIGIOUS ORGANIZATIONS _ 14 కళ్యాణ మండపాలు లీజుకు – టీటీడీ నిర్ణయం

TIRUPATI, 25 AUGUST 2021: TTD has decided to lease out its Kalyana Mandapams to like-minded Hindu religious organizations or persons for five years.

Interested Hindu religious organizations, mutts, temples, persons shall send their proposals through www.tender.apeprocuremrnt. Gov.in from 11am September 1 till 5pm of September 30.

In an initial move, TTD will lease out its Kalyana Mandapams located in Chittoor district including Gudipala, Polakala, Palamaner, Kalluru, Punganuru, Sadum, Somala, Rompicherla, Bhakrapeta, Tarigonda, Puttur, Balijakandriga, Tirumalarajapuram, Tondamanadu.

For more details contact phone number 0877 2264174 or 2264175 during office hours.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

తిరుపతి 25 ఆగస్టు 2021: చిత్తూరు జిల్లాలోని 14 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.

ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు సెప్టెంబరు 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబరు 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా www.tender.apeprocuerment.gov.in కు వారి ప్రతిపాదనలు సమర్పించవచ్చు. జిల్లాలోని గుడిపాల, పొలకల, పలమనేరు, కల్లూరు, పుంగనూరు, సదుం, సోమల, రొంపిచెర్ల, భాకరాపేట,తరిగొండ, పుత్తూరు, బలిజకండ్రిగ, తిరుమలరాజ పురం, తొండమనాడు కళ్యాణ మండపాలు టీటీడీ లీజుకు ఇవ్వనుంది.

ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurment. gov.in లేదా 08772264174, 0877 22641745ఫోన్ లో సంప్రదించవచ్చు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది