TTD EO GREETS AP CM ON BIRTHDAY _ ముఖ్యమంత్రివర్యులకు టిటిడి ఈవో జన్మదిన శుభాకాంక్షలు
Tirumala, 21 Dec. 21: TTD EO Dr KS Jawahar Reddy greeted Honourable AP Chief Minister Sri YS Jaganmohan Reddy on his birthday.
The TTD EO arrived at the camp office of CM at Tadepalli along with TTD Vedic pundits and presented Srivari Thirtha Prasadam after Ashirvachanam.
AP endowment minister Sri V Srinivasa Rao, TTD board ex officio member Smt Vani Mohan, TTD board member Dr Chevireddy Bhaskar Reddy and DyEO Dr Ramana Prasad were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముఖ్యమంత్రివర్యులకు టిటిడి ఈవో జన్మదిన శుభాకాంక్షలు
తిరుమల, 2021డిసెంబరు 21: ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయానికి వేదపండితులతో కలసి వెళ్లిన ఈవో సిఎంకు శ్రీవారి ప్రసాదాలను అందించారు. వేదపండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులు శ్రీమతి వాణి మోహన్, డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్ పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.