TTD EO PAYS VISIT TO SRINGERI SHARADA PEETHAM _ శృంగేరి శారద పీఠం ఉత్తరాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో
Tirupati, 15 November 2024: TTD EO Sri Syamala Rao paid a courtesy call on the Uttaradhikari of Sringeri Sharada Peetham Sri Vidhu Shekhara Bharathi Theertha Swamiji.
The EO visited Sringeri Shankara Peetham in Tirupati on Friday evening.
On this occasion, Swamiji felicitated the EO and gave his blessings.
Later, he explained to the EO the programs to be undertaken by TTD for the propagation of Hindu Sanatana Dharma, preservation of Vedas and dissemination of Vedic education.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శృంగేరి శారద పీఠం ఉత్తరాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో
తిరుపతి, 2024 నవంబరు 15: శృంగేరి శారద పీఠం ఉత్తరాధికారి శ్రీ విదు శేఖర భారతి తీర్థ స్వామీజీని టీటీడీ ఈవో శ్రీ శ్యామల రావు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని శృంగేరి శంకర పీఠానికి ఈవో దంపతులు శుక్రవారం విచ్చేశారు.
ఈ సందర్భంగా ఈవో దంపతులకు స్వామీజీ సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం సనాతన ధర్మవ్యాప్తిని, వేద పరిరక్షణ , వేద విద్యావ్యాప్తికి టిటిడి చేపడుతున్న కార్యక్రమాలను ఈవో స్వామీజీకి వివరించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.