TTD GETS PRESTIGIOUS IGBC AWARD_ టిటిడికి ప్రతిష్టాత్మక ఐజిబిసి అవార్డు
Vijayawada, 23 June 2017: The temple management of Tirumala Tirupati Devasthanams(TTD) added one more feather in its cap by winning the Indian Green Building Council (IGBC) Award for its efforts in enabling sustainable built environment.
Tirupati a JEO Sri P Bhaskar received this prestigious award on behalf of TTD from honourable AP Minister Sri Narayana. The award ceremony took place in Gateway hotel in Vijayawada on Friday evening.
The representatives of IGBC were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడికి ప్రతిష్టాత్మక ఐజిబిసి అవార్డు
విజయవాడ, 2017, జూన్ 23: తిరుమల తిరుపతి దేవస్థానములకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యావరణ అనుకూల భవంతుల నిర్మాణం చేపట్టినందుకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజిబిసి) ఈ మేరకు అవార్డును ప్రకటించింది.
టిటిడి తరఫున తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ శుక్రవారం సాయంత్రం ఈ అవార్డును రాష్ట్ర మంత్రి శ్రీ నారాయణ చేతులమీదుగా అందుకున్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐజిబిసి ప్రతినిధులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.