TTD GETS SIX TONS OF ORGANIC RICE DONATION _ శ్రీ‌వారికి 6 టన్నుల ప్ర‌కృతి వ్య‌వ‌సాయం బియ్యం విరాళం

Tirumala, 29 May 2021: Six tons of Organic rice and 50 kgs of turmeric based on Panchagavya farming were donated to TTD by Sri Vijayarangan, a farmer from Pinagoodurulanka of Krishna district on Saturday morning.

The donation was handed over to the Srivari temple DyEO Sri Harindranath outside the temple premises by a representative of the donor. 

The donor also sought that out of the turmeric donation 25 kgs of turmeric to be given for use of Sri Padmavati Ammavaru temple at Tiruchanoor.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారికి 6 టన్నుల ప్ర‌కృతి వ్య‌వ‌సాయం బియ్యం విరాళం

మే 29, తిరుమల 2021: గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో దేశీయ వ‌రి వంగ‌డాల‌తో పండించిన 6 టన్నుల బియ్యం, 50 కిలోల పసుపు శనివారం తిరుమ‌ల శ్రీ‌వారికి విరాళంగా అందాయి. టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖర్ రెడ్డి, కృష్ణా జిల్లా పిన‌గూడురులంకకు చెందిన రైతు శ్రీ విజ‌య‌రామ్ కలిసి ఈ విరాళాన్ని అందించారు.
దాతల తరఫున వారి ప్రతినిధి ఈ మేర‌కు విరాళాన్ని శ్రీ‌వారి ఆల‌యం వద్ద ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌కు అంద‌జేశారు. ఇందులో 25 కిలోల పసుపును తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అందించాలని దాతలు కోరారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.