TTD OFFERS LORD’S PRASADAM TO CM_ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు

Tirupati, 1 January 2018: On the occasion of New Year, on behalf of TTD, Tirumala JEO Sri KS Sreenivasa Raju presented the prasadams of Lord to Honourable CM of AP Sri N Chandrababu Naidu on Monday.

The Tml JEO along with a team of veda pundits formally met the CM at his residence in Vijayawada and offered prasadams and silk vastrams while the vedic scholars offered Vedasirvachanam.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు

తిరుమల,01, జనవరి 2018: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడుకు సోమవారం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జెఈవో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రివర్యులకు శేషవస్త్రం, శ్రీవారి తీర్థప్రసాదాలను జెఈవో అందించారు. వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.