TTD ONLINE E-AUCTION OF SILK SAREES FROM NOVEMBER 23 TO 25 _ నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు టీటీడీ వస్త్రాల ఆన్‌లైన్ ఈ-వేలం

Tirupati, November 19, 2026: TTD will conduct an online e-auction of new Art Silk sarees donated by devotees to Sri Venkateswara Temple, Tirumala, and its affiliated temples from November 23 to 25.

A total of 115 lots will be auctioned under e-auction IDs 28814 to 28819.

Interested bidders registered on the AP Government e-Procurement portal can participate in the auction.

For details, contact TTD General Manager (Auctions), Hare Krishna Road, Tirupati, or visit https://konugolu.ap.gov.in and www.tirumala.org. Phone: 0877-2264429.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు టీటీడీ వస్త్రాల ఆన్‌లైన్ ఈ–వేలం

తిరుపతి, 2026 నవంబర్ 19: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను టీటీడీ నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం నిర్వహించనుంది.

మొత్తం 115 లాట్ల న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఈ-వేలం ఐడీ నంబర్లు 28814 నుండి 28819 వరకు ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న ఆసక్తి గల బిడ్డర్లు ఈ ఆన్‌లైన్ వేలంలో పాల్గొనవచ్చు.

వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆసక్తి గల వారు తిరుపతిలోని టీటీడీ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న జనరల్ మేనేజర్ (వేలములు) కార్యాలయం లేదా ఏఈవో (వేలములు) కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

అలాగే, https://konugolu.ap.gov.in, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా 0877-2264429 ఫోన్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి విడుదల చేసినది.