TTD PRESENTS SILKS TO BHADRADRI RAMA _ భద్రాద్రి రాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ

Tirumala, 17 April 2024: Tirumala Srivari Temple Deputy EO Sri Lokanatham presented silk clothes garments to Sri Bhadradri temple in the state of Telangana on the occasion of Sri Sita Rama Kalyanam on Wednesday.

Bhadrachalam  Temple EO Smt Ramadevi welcomed the TTD official.

Every year it is customary to present silks on behalf of TTD

on this auspicious occasion.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

భద్రాద్రి రాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ

తిరుమల, 2024 ఏప్రిల్ 17: శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవారికిి బుధవారం తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పట్టువస్త్రాలు సమర్పించారు.

వీరికి భద్రాచలం ఆలయం ఈవో శ్రీమతి రమాదేవి స్వాగతం పలికారు.

ప్రతి సంవత్సరము టీటీడీ తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.