TTD REOPENS ADMISSIONS INTO AYURVEDIC HOSPITAL _ ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో అడ్మిషన్లు పునఃప్రారంభం
Tirupati, 4 Jan. 21: Following all the safety norms of Covid, the SV Ayurvedic Hospital has re-opened its admission of patients from Monday onwards.
According to Resident Medical Officer Dr G Padmavathi, the admission of patients will be in a phased manner as per the guidelines by the Ministry of Health and Family Welfare from time to time.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో అడ్మిషన్లు పునఃప్రారంభం
తిరుపతి, 2021 జనవరి 04: టిటిడికి చెందిన ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సోమవారం నుండి రోగుల అడ్మిషన్లను పునఃప్రారంభించినట్టు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.పద్మావతి తెలిపారు.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల మేరకు దశల వారీగా పూర్తిస్థాయిలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఆమె వివరించారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.