TTD STAFF AND FAMILY TESTED CORONA NEGATIVE _ క‌రోనా ప‌రీక్ష‌ల్లో టిటిడి ఆరోగ్య విభాగం సిబ్బందికి నెగెటివ్‌

Tirupati, 15 Jun. 20: Following a TTD staff working at Sri Govindarajaswami temple recently, all of his family members and other TTD employees working along with him were also subjected to elaborate testing.

The testing for 32 persons in all was performed in the presence of Tirupati JEO Sri P Basant kumar and TTD Additional Health officer Sri Sunil.

After the detail testing at the Alipiri Corona testing center it was found that all of them tested Negative for Corona.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

క‌రోనా ప‌రీక్ష‌ల్లో టిటిడి ఆరోగ్య విభాగం సిబ్బందికి నెగెటివ్‌
 
తిరుప‌తి, 15 జూన్‌ 2020: తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న టిటిడిలోని అరోగ్య విభాగంలోని ఒక ఉద్యోగికి ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ రావ‌డంతో అత‌ని కుటుంబ స‌భ్యుల‌తోపాటు ద‌గ్గ‌ర‌గా ఉన్న అధికారుల‌కు, ఉద్యోగుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, అద‌న‌పు ఆరోగ్యశాఖాధికారి డా. సునీల్‌, స‌ద‌రు వ్య‌క్తి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిపి మొత్తం 32 మందికి అలిపిరి వ‌ద్ద గ‌ల టిటిడి ప‌రీక్షా కేంద్రంలో వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. అంద‌రికీ నెగెటివ్ రావ‌డం జ‌రిగింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.