TTD TEMPORARILY STALLS SRIVARI SEVA _ శ్రీవారి సేవకుల సేవలు తాత్కాలికంగా నిలుపుదల

Tirumala, 20 April 2021: In view of increasing cases in Covid across the country, TTD has decided to temporarily stall the services of Srivari Seva services.

To render free services to the pilgrims Srivari Seva volunteers come from different parts of the country to Tirumala. Keeping in view the health security of Srivari Seva TTD has stopped the Srivari service. This will imply for all formats of Seva including Parakamani, Laddu Prasada, Senior sevaks etc. apart from General Srivari Seva.

The volunteers who have booked for service in the remaining days of April, May and June are requested to make note of this change and co-operate with TTD.

Once the situation turns to normalcy, TTD will announce resuming of Srivari Seva prior.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి సేవకుల సేవలు తాత్కాలికంగా నిలుపుదల

తిరుమల 20 ఏప్రిల్ 2021: దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీవారి సేవను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు శ్రీవారి సేవకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

తదుపరి శ్రీవారి సేవ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది ముందుగానే తెలియజేయగలము. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో శ్రీవారి సేవకు రాదలచిన భక్తులు ఈ మార్పు గమనించి తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని మనవి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది