TTD TENDERS FOR PUJA MATERIAL SUPPLIES FOR TTD SUB TEMPLES_ టిటిడి స్థానికాలయాలకు పూలు, పూజాసామగ్రి సరఫరాకు టెండర్లు

Tirumala, 27 September 2017: Tenders have been called for the supply of puja materials from October 1 to September 30, 2018 for TTD sub temples.

The sub temples includes Sri Pattabhiramalayam of Vayalpadu and Sri Lakshminarasimhaswamy temple at Uravakonda.

The interested suppliers should procure a tender document by submitting a DD for Rs.100 drawn on TTD,EO,Tirupati by 4.00PM of September 29 at the office of Dy EO of Sri Kalyana Venkateswara temple .

The tenders will be opened on the same day at 4.15 PM and those chosen for Tender should deposit an EMD of Rs. 10,000 in the account of
TTD,EO, Tirupati.

For more details, Contact : 9866886663, Dy EO, Sri Kalyana Venkateswara temple, Srinivasa Mangapuram.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టిటిడి స్థానికాలయాలకు పూలు, పూజాసామగ్రి సరఫరాకు టెండర్లు

సెప్టెంబర్‌ 27, తిరుపతి 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామాలయం, తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాలకు 2017, అక్టోబరు 1 నుంచి 2018, సెప్టెంబరు 30వ తేదీ వరకు పూలు, పూజాసామగ్రి సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

‘టిటిడి ఈవో, తిరుపతి’ పేరిట రూ.100/- డిడి తీసి సెప్టెంబరు 29వ తేదీ సాయంత్రం 4.00 గంటలలోపు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారివారి కార్యాలయంలో టెండరు దరఖాస్తును పొందచ్చు. అదేరోజు సాయంత్రం 4.15 గంటలకు టెండర్లు తెరుస్తారు. టెండరు దాఖలు చేసేవారు ‘టిటిడి ఈవో, తిరుపతి’ పేరిట రూ.10 వేలు డిడి తీసి ఇఎండిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ డెప్యూటీ ఈవోను సెల్‌ నంబరు : 9866886663లో సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.