TTD TO CONDUCT E-AUCTION OF MIXED RICE ON SEPTEMBER 8 _ సెప్టెంబరు 8న మిక్సిడ్ రైస్ ఈ-వేలం
Tirupati, September 5, 2026: TTD will conduct an e-auction of mixed rice on September 8, received by devotees through the hundi at the Tirumala Srivari Temple and other TTD-affiliated temples.
A total of 20 lots comprising approximately 7,938 kg of mixed rice will be offered in the e-auction.
Interested bidders must pay an EMD of ₹50,000 online through the Konugolu portal by the evening of September 5 to participate in the auction.
For further details, interested persons may contact the TTD Marketing (Auctions) Office, Tirupati, during office hours at 0877-2264429.
Details are also available on the TTD e-procurement portal: www.konugolu.ap.gov.in
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సెప్టెంబరు 8న మిక్సిడ్ రైస్ ఈ–వేలం
తిరుపతి, 2026 సెప్టెంబరు 05: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండీ ద్వారా సమర్పించిన బియ్యాన్ని సెప్టెంబరు 8న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.
ఈ సందర్భంగా మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల మిక్సిడ్ రైస్‌ను ఈ-వేలంలో ఉంచనున్నారు.
ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారు సెప్టెంబరు 5వ తేదీ సాయంత్రంలోపు ఆన్‌లైన్‌లో కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.50,000 ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది.
ఈ-వేలానికి సంబంధించిన ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429.
అలాగే www.konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను తెలుసుకోవచ్చు.
