TTD TO CONDUCT ONLINE E-AUCTION OF USED WATCHES _ టిటిడిలో ఆన్ లైన్ లో వాచీల ఈ – వేలం

Tirupati, 21 May 2025: TTD will conduct an online e-auction for 62 lots of used or partially damaged watches, which were offered by devotees as donations to the Tirumala Sri Venkateswara Temple and other affiliated temples. 

The e-auction will take place from June 2 to June 3. The watches include brands such as Titan, Citizen, Sonata, Raga, Times One, Times, Timex, and others. 

The e-auction will be conducted under EA ID Nos 25106, 25107, 25108, and 25109.

Interested bidders who are registered on the Andhra Pradesh Government e-Purchase Portal are eligible to participate in the auction. 

For more details, interested individuals can contact the Local General Manager (Auctions) / AEO (Auctions), TTD, Hare Krishna Marg, Tirupati, through the websites https://konugolu.ap.gov.in or www.tirumala.org, or by calling 0877 – 2264429.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టిటిడిలో ఆన్ లైన్ లో వాచీల ఈ – వేలం

తిరుపతి, 2025, మే 21: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన / పాక్షికంగా దెబ్బతిన్న 62 లాట్ల వాచీలు జూన్ 02వ తేదీ నుండి 03వ తేదీ వరకు టిటిడిలో ఆన్ లైన్ ద్వారా ఈ – వేలం వేయనున్నారు. వీటిలో టైటాన్, సిటిజెన్, సొనాటా, రాగ, టైమ్స్ వన్, టైమ్స్, టైమెక్స్ తదితర స్మార్ట్ వాచీలు EA ID Nos 25106, 25107, 25108, 25109 ద్వారా ఈ – వేలం వేయనున్నారు.

ఆసక్తి కల్గిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వాచీల వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ ( వేలములు) / ఏఈవో ( వేలములు), టిటిడి, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా www.tirumala.org లేదా ఫోన్ నెంబర్ 0877 – 2264429 ద్వారా సంప్రదించగలరు

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.