TTD TO ISSUE ANGAPRADAKSHINA TOKENS IN ONLINE _ జూన్ 15వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో అంగప్రదక్షణ టోకెన్లు
TIRUMALA, 13 JUNE 2022: TTD will henceforth issue the Angapradakshanam token in on-line in the place of the current booking which will come into effect from June 15 onwards.
The online quota of Angapradakshanam with 750 tokens per day for the months of June and July (from 16-06-2022 to 31-072022) will be released in TTD online portal on June 15 by 10am.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 15వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో అంగప్రదక్షణ టోకెన్లు
వేచి ఉండాల్సిన పనిలేదు – టీటీడీ
తిరుమల, 2022 జూన్ 13: తిరుమల శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్లను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ టికెట్లు పొందేందుకు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు సౌకర్యార్థం ఇకపై టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఇందులో భాగంగా జూన్ 15వ తేదీ ఉదయం 10 గంటలకు జూన్ 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అంగప్రదక్షణ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.