TTD TO ISSUE SSD TOKENS ON FEBRUARY 15 _ ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల జారీ
TIRUMALA, 13 FEBRUARY 2022: With the reduction in Covid Pandemic intensity, TTD has all set to resume issuance of Slotted Sarva Darshan (SSD) tokens in offline from February 15 onwards in Tirupati.
TTD has earmarked three centres fir issuing SSD tokens viz. at Srinivasam, Bhudevi Complex and Govindaraja Satralu (1 and 2 NC). The activity commences on Tuesday from 9am onwards and lasts till the allotted quota (for February 16) exhausts.
Everyday 15 thousand tokens will be issued in these counters for darshan for next day on first come first serve basis. The devotees are requested make note of this.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల జారీ
తిరుమల 13 ఫిబ్రవరి 2022: కోవిడ్ – 19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి నిలిపి వేసిన ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను ఫిబ్రవరి 15వ తేదీ నుంచి పునరుద్ధరించనుంది. 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేస్తారు.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయం గమనించగలరు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది