TTD TO PROVIDE FREE FOOD TILL APRIL 25 _ ఏప్రిల్ 25 వరకు అన్నప్రసాదం పంపిణీ

Tirupati, 18 Apr. 20: With the government announcing some relaxation from April 20 onwards, TTD has decided to provide annaprasadam in Tirupati only till April 25.

It may be recalled that, TTD has be providing Annaprasadam to shelter less, jobless daily wagers, beggars in Tirupati since March 28 as they couldn’t earn their bread in view of lockdown.

Every day TTD has been providing 1.40lakh food packets to the needy in Tirupati Urban and Rural areas.

Besides, to quench the hunger of stray dogs and cattle in the temple city, TTD has provided three tonnes of fodder to cattle and two meals a day to streets dogs since April 1.

In view of the decision of Government, TTD will wind up food and fodder distribution from April 25 onwards as the jobless daily wagers might commence their work from April 20 on wards.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

ఏప్రిల్ 25 వరకు అన్నప్రసాదం పంపిణీ

* పశుగ్రాసం, దాణా కూడా

తిరుపతి, 2020, ఏప్రిల్ 18: లాక్ డౌన్ నేపథ్యంలో అమలు చేస్తున్న అన్న ప్రసాదం, పశుగ్రాసం , దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగిస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ లో కొన్ని మినహాయింపులు కల్పించింది. దీనివల్ల రైతులు, కూలీల జీవనోపాధి పనులు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అందువల్ల అన్న ప్రసాదం , పశుగ్రాసం, దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకే కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

లాక్డౌన్ వల్ల తిరుపతి, పరిసర ప్రాంతాల్లో భోజనానికి ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదల ఆకలి తీర్చడం కోసం టీటీడీ గత నెల 28వ తేదీ నుంచి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పశువులు కూడా మేత లేక ఇబ్బంది పడుతున్నందువల్ల ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రాసం, దాణా, వీధి కుక్కలకు టీటీడీ ఆహారం అందిస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ద్వారా జారీ చేయడమైనది.