TTD TO RELEASE DWADASI AND NEW YEAR DAY DARSHAN QUOTA ONLINE_ వైకుంఠ ద్వాదశికి రూ.300/- టికెట్ల ఆన్‌లైన్‌ కోటా 5,000

Tirumala, 24 November 2017: To facilitate pilgrims to have Vaikuntha Dwara Darshan and New Year Darshan, TTD will release Rs.300 Special Entry Darshan tickets in online on November 25.

The TTD will release Rs.300 tickets for the twin occasions in its website www.ttdsevaonline.com by 10am on Saturday. For Vaikuntha Dwadasi which falls on December 30, TTD will release 5,000 tickets and for New Year Day on January 1in 2018, 10,000 tickets will be released online.

These tickets are available only on this website in online but not in post offices or e-Darshan counters. The devotees are requested to make note of this information.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

వైకుంఠ ద్వాదశికి రూ.300/- టికెట్ల ఆన్‌లైన్‌ కోటా 5,000

ఆంగ్ల నూతన సంవత్సరాది రూ.300/- టికెట్ల ఆన్‌లైన్‌ కోటా 10,000

నవంబరు 25న ఉ|| 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల

తిరమల, 2017 నవంబరు 24: భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వాదశి పర్వదినం, ఆంగ్ల నూతన సంవ్సరాది సందర్భంగా టిటిడి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నవంబరు 25వ తేదీ ఉదయం 10.00 గంటలకు టిటిడి వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది.

డిసెంబరు 30వ తేదీ వైకుంఠ ద్వాదశి పర్వాదినాన 5 వేలు, ఆంగ్ల నూతన సంవత్సరాది 1 జనవరి 2018కి 10 వేలు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టిటిడి భక్తులకు ఆన్‌లైన్‌లో కేటాయించనుంది.

ఈ కోటా ఇంటర్‌నెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. టిటిడి వెబ్‌సైట్‌ www.ttdsevaonline.com లో భక్తులు టికెట్లు పొందవచ్చు.

ఇ-దర్శన్‌ కౌంటర్లు, కరంట్‌ బుకింగ్‌, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.