TTD TO RELEASE MARCH DARSHAN QUOTA _ ఫిబ్రవరి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల

Tirumala, 19 Feb. 21: The online quota of Rs. 300 Special Entry Darshan tickets and accommodation will be released on Saturday by TTD. 

The Rs. 300 tickets Kota will be released at 9:00 a.m. on February 20 while accommodation by 3pm of the same day. 

TTD will release the SRIVANI Trust tickets quota for the month of March in online on February 22 at 9am.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల
 
తిరుమ‌ల‌, 19 ఫిబ్రవరి, 2021: భక్తుల సౌకర్యార్థం మార్చి నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 20న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు, గదుల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా,  
మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు.
 
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.