TUG OF WAR WINNERS IN TTD SPORTS COMPETITIONS _ టీటీడీ క్రీడాపోటీల్లో టగ్‌ ఆఫ్‌ వార్‌ విజేతలు

Tirupati, 01 March 2024: The Sports competitions of TTD employees started on Friday.  Here are the details of the winners of the Tug of War competition held on the first day.

 – The team of Chief Engineer Sri Nageswara Rao was declared the winner in the category of TTD Officers.  CPRO Dr T. Ravi’s team was the runner-up.

 – Smt. Damaraselvi’s team won and Smt. Kumaridevi’s team was the runner-up in the women’s category above 45 years.

 – Smt Yashoda’s team won the Women’s Under 45 category while Smt. Jamuna’s team came runner-up.

 – Sri Rajendran’s team won the men’s over 45 category, while Sri Devasundaram’s team was the runner-up.

 -Sri A. Munivenkata Reddy’s team won and Sri R. Balaji Singh’s team came runner-up in the men’s tug-of-war competition under 45 years.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ క్రీడాపోటీల్లో టగ్‌ ఆఫ్‌ వార్‌ విజేతలు
 
తిరుపతి, 2024 మార్చి 01: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జరిగిన టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
 
•⁠  ⁠టీటీడీ అధికారుల విభాగంలో చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు జట్టు విజేతగా నిలిచింది. సిపిఆర్ఓ డా. టి.రవి జట్టు రన్నరప్ గా నిలిచింది.
 
– 45 ఏళ్లు పైబడిన మహిళల విభాగంలో శ్రీమతి దామరసెల్వి జట్టు విజయం సాధించగా శ్రీమతి కుమారిదేవి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
– 45 ఏళ్ల లోపు మహిళల విభాగంలో శ్రీమతి యశోద జట్టు విజయం సాధించగా శ్రీమతి జమున జట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
– 45 ఏళ్లు పైబడిన పురుషుల విభాగంలో శ్రీ రాజేంద్రన్ జట్టు విజయం సాధించగా, శ్రీ దేవసుందరం జట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
– 45 ఏళ్ల లోపు పురుషుల టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో ఎ.మునివెంకటరెడ్డి జట్టు విజయం సాధించగా, ఆర్‌.బాలాజి సింగ్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.