TULABHARAM INAUGURATED AT TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రారంభం

TIRUPATI, 20 AUGUST 2021: Akin to Tirumala temple, Tulabharam was inaugurated at Tiruchanoor Sri Padmavathi Ammavari temple on the auspicious occasion of the Vara Mahalakshmi festival held on Friday.

 

TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar along with Honourable AP Minister for BC Welfare Sri Ch Srinivasa Venugopala Krishna offered Tulabharam in the form of rice, sugarcane and jaggery.

 

The Tulabharam made of brass was donated by a Chennai based businessman and an ardent devotee Sri Jayachandra Naidu costing around 17lakhs.

 

JEO Smt Sada Bhargavi, Additional CVSO Sro Sivakumar Reddy, DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy and others were also present.

 

The participant devotees will be presented through India post (not for overseas devotees), one Uttariyam, one blouse piece, kumkum packet, bangles and other Prasadam which are offered in the special pujas as a part of Varalakshmi Vratam.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రారంభం

తిరుపతి, 2021 ఆగస్టు 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ వేణుగోపాల కృష్ణ, టిటిడి ఈవో డాక్టర్ కె. ఎస్.జవహర్ రెడ్డితో కలిసి తులాభారం ప్రారంభించారు. ఆలయంలోని  శ్రీ సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి   తులాభారం   ప్రారంభించారు.

తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టీటీడి నిర్ణ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన శ్రీ జయచంద్ర దంపతులు రూ.17 లక్షల విలువైన  తులాభారం ఆలయానికి బహూకరించారు.

ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి,  అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈవో శ్రీమతి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది