TWO WHEELER DONATED_ శ్రీవారికి ద్విచక్రవాహనం విరాళం

Tirumala, 9 July 2018: A Two wheeler, Honda Shine worth Rs.73000 has been donated by Sri Kesarapu Suresh Kumar Reddy and Sai Keerthi of Gudur on Monday morning at Tirumala.

Temple DyEO Sri Haridranath ,DI Sri Naidu is present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి ద్విచక్రవాహనం విరాళం

జూలై 09, తిరుమల 2018: గుంటూరుకు చెందిన సాయి కీర్తి హోండా డీలర్‌ శ్రీ కె.సురేష్‌కుమార్‌రెడ్డి శ్రీవారికి రూ. 73 వేల రూపాయలు విలువచేసే హోండ షైన్‌ ద్విచక్రవాహనాన్ని విరాళంగా అందించారు.

శ్రీవారి ఆలయం వద్ద సోమవారం ఉదయం దాత ఈ వాహనం తాళపుచెవులను తిరుమల ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌కు అందించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాన్స్‌పోర్టు డి.ఐ. శ్రీ భాస్కర్‌నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.