TWO WHEELER DONATED _ టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

Tirumala, 05 February 2024: The Representatives of BGauss company donated an electric two-wheeler to TTD at Tirumala on Monday.

The price of this vehicle is Rs.1.20 lakh.

After performing Puja, the keys of the vehicle was handed over to Deputy EO Sri Harindranath.

Tirumala DI Sri Janakiram Reddy and representatives of Tirupati-based Gayatri Automotives participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

తిరుమల, 2024 ఫిబ్రవరి 05: తిరుమల శ్రీవారికి సోమవారం బిగాస్(BGauss) సంస్థ ప్రతినిధులు విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ వాహనం ధర రూ.1.20 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ శ్రీ జానకీరామ్ రెడ్డి, తిరుపతికి చెందిన గాయత్రి ఆటోమోటివ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.