TWO-WHEELER DONATED TO TTD _ టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

Tirumala, 12 December 2025: Hero MotoCorp has donated a Hero Glamour two-wheeler to TTD on Friday.

Company representatives Sri. Vijay Kannan and Sri. Ganesh Kumar performed special puja for the vehicle near the temple premises and handed over the keys to the Temple Peishkar, Sri. Rama Krishna.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

తిరుమల, 2025 డిసెంబర్ 12: హీరో మోటో కార్ప్ సంస్థ హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం టీటీడీకి విరాళంగా అందించింది.

ఆ సంస్థ ప్రతినిధులు శ్రీ విజయ్ కన్నన్, శ్రీ గణేష్ కుమార్ లు శ్రీవారి ఆలయం వద్ద వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను ఆలయ పేష్కార్ శ్రీ రామ కృష్ణకు అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.