FIVE CHENNAI UMBRELLAS TO SRI PADMAVATI _ శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నై గొడుగులు

Tirupati, 22 November 2022: Chennai-based Hindu dharmartha samiti organising secretary Sri RR Gopalji has presented five umbrellas to Tiruchanoor Sri Padmavati temple on Tuesday.

The umbrellas brought from Chennai were presented to temple AEO Sri Prabhakar Reddy in front of the temple.

Temple Arjitam Inspector Sri Damu and other temple staff were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నై గొడుగులు

తిరుపతి, 2022 నవంబరు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి మంగళవారం 5 గొడుగులు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్‌ కార్యదర్శి శ్రీ ఆర్‌ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను ఆలయ ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డికి అందించారు.

ఈ కార్యక్రమంలో ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.