UNION MINISTER FOR WATER RESOURCES OFFERED PRAYERS IN TIRUMALA _ శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గౌ|| శ్రీ గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌

Tirumala, 16 Nov. 22:  Union Minister of Water Resources Sri Gajendra Singh Shekhawat accompanied by Spouse  Smt Naunand Kanwar offered prayers to Lord Venkateswara at Tirumala on Wednesday morning.

 

On their arrival, the Hon’ble Union Minister was accorded a grand reception by TTD EO Sri AV Dharma Reddy and temple priests and escorted him to the sanctum sanctorum.

 

Inside the sanctum sanctorum, priests of Tirumala temple explained to the Hon’ble Union Minister about the significance of Lord and the jewels adorned to the presiding deity. The Union Minister of the nation spent a few minutes praying before the presiding deity of Lord Venkateswara and later reached Ranganayakula Mandapam where he was accorded Vedasirvachanam by temple priests.

 

TTD EO offered the Minister, Lord’s silk vastram, prasadams and lamination of Lord Venkateswara.

 

DyEOs Sri Ramesh, Temple Peishkar Sri Srihari and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గౌ|| శ్రీ గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌

 తిరుమల, 2022 న‌వంబ‌రు 16: కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గౌ|| శ్రీ గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

టిటిడి అధికారులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ సంద‌ర్భంగా శ్రీ గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్‌కు  శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రి శ్రీ అంబటి రాంబాబు, ఎంపిలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ రెడ్డెప్ప, టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు శ్రీ భానుప్ర‌కాష్‌రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.