UNION MINISTER OFFERS PRAYERS IN SRI PAT _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని దర్శించుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ|| శ్రీ పియూష్ గోయల్

Tiruchanoor, 13 Jun. 21: Union Minister for Railways and Minister of Commerce & Industry Sri Piyush Goyal accompanied by family members offered prayers to Goddess Padmavathi in Tiruchanoor on Sunday.

On his arrival at the main entrance of the temple, he was accorded a warm welcome in a traditional manner. AP Minister Sri Bugga Rajendranath, TTD Board Member Sri Chavireddy Bhaskar Reddy, JEO Smt Sada Bhargavi accompanied the dignitary to the temple.

The Union Minister along with his family offered prayers in the sanctum sanctorum of Goddess. Later he was offered prasadams.

Temple DyEO Smt Kasturi  Bai and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని దర్శించుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ|| శ్రీ పియూష్ గోయల్

జూన్ 13, తిరుప‌తి 2021: కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ|| శ్రీ పియూష్ గోయల్ ఆదివారం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి, ఆల‌య అధికారులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం అమ్మ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు శ్రీ భానుప్ర‌కాష్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరి బాయి, విఎస్వో శ్రీ మనోహర్, ఏఇఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ శేషగిరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.