VAKULAMATA TEMPLE ANNIVERSARY EVENT POSTER RELEASED _ శ్రీ వకుళ మాత ఆలయ వార్షికోత్సవ పోస్టర్ విడుదల

TIRUPATI, 02 JUNE 2023: The poster related to the first anniversary religious celebrations of Sri Vakulamata temple located near Perurubanda was released by TTD JEO Sri Veerabrahmam on Friday.

The event took place at the JEO chamber in the TTD Administrative Building.

On June 13 TTD will observe this celestial event in a big way.

Special Grade DyEO Smt Varalakshmi and other temple staff participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీ వకుళ మాత ఆలయ వార్షికోత్సవ పోస్టర్ విడుదల

తిరుపతి 2 జూన్ 2023: పేరూరు సమీపంలోని శ్రీ వకుళ మాత ఆలయ మొదటి వార్షికోత్సవ పోస్టర్ ను టీటీడీ పరిపాలన భవనంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం శుక్రవారం విడుదల చేశారు. జూన్ 13వ తేదీ ఈ వార్షికోత్సవం జరుగనుంది. ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది