VALEDICTORY FUNCTION OF TTD EMPLOYEES SPORTS MEET IN MARCH 13 _ మార్చి 13న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం
Tirupati, 12 March 2026: The valedictory function of the TTD Employees’ Annual Sports Meet will be held on Friday, March 13, at 4:30 p.m. at Mahati Kalakshetram in Tirupati.
It may be recalled that the TTD Employees’ Annual Sports Competitions–2026 were conducted from February 9 to 26. Various events including Tug of War, Chess, Volleyball, Carroms, Ball Badminton, Football, Table Tennis, Cricket, Shuttle Badminton and Tennis were organized as part of the sports meet.
Prizes will be presented to the winners of the competitions on this occasion.
Later, TTD employees along with their family members will present cultural programmes.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 13న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం
తిరుపతి,2026మార్చి 12: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం మార్చి 13వ తేదీ శుక్రవారం సాయంత్రం 4. 30 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు.
2026, టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలలో భాగంగా ఫిబ్రవరి 9నుండి 26వ తేదీ వరకు పలు క్రీడా పోటీలు నిర్వహించిన విషయం విధితమే.
ఈ సందర్భంగా క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నారు. అనంతరం టిటిడి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
