VALEDICTORY OF TTD SPORTS ON AUGUST 30 AT MAHATI _ ఆగ‌స్టు 30న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం

Tirupati, 29 August 2021: TTD is organising the valedictory event of the annual TTD employees sports meet at the Mahati auditorium on August 30.

The annual sports meet of 2021 began on February 21 and concluded on March 13 and competitions were held in both individual and team events.

The prize distribution ceremony is being observed in total adherence to Covid guidelines at the valedictory gathering tomorrow.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 30న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం

తిరుపతి, 2021 ఆగ‌స్టు 29: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం ఆగ‌స్టు 30వ తేదీ ఉద‌యం 11.30 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు.

టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు-2021 ఫిబ్రవరి 21వ తేదీ ప్రారంభమై మార్చి 13వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన విష‌యం విధితమే. ఇందులో భాగంగా టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు నిర్వహించారు.

ఈ సందర్భంగా క్రీడాపోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ క్రీడోత్సవాల ముగింపు సమావేశం నిర్వ‌హించ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.