VASANTOTSAVAM POSTERS RELEASED _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

TIRUPATI, 16 MAY 2022: In connection with annual Vasanthotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram from May 19-21, the posters were released.

 

Temple Spl. Gr. DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurthy, Superintendent Sri Ramanaiah and Archakas were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

తిరుపతి 16 మే 2022: శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాలు మే 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా సోమవారం ఆలయంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఎఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, ఆలయఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, అర్చకులు శ్రీ పార్థసారథి పోస్టర్ విడుదల చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.