VASTRAMS PRESENTED _ కోదండ రాముడి కి వస్త్ర బహూకరణ

TIRUPATI, 27 MARCH 2022: In view of the annual Brahmotsavam in Sri Kodanda Rama Swamy temple which is to commence from March 30 onwards, Bengaluru based Sudha Silks have donated vastrams to the temple.

Tirupati representative Sri Raghavendra handed over the vastrams to SplGr DyEO Smt Parvati on Sunday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కోదండ రాముడి కి వస్త్ర బహూకరణ

తిరుపతి 27 మార్చి 20 22: తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బెంగళూరుకు చెందిన సుధా సిల్క్స్ యాజమాన్యం స్వామివారికి పంచలు, కండువాలు కానుకగా సమర్పించారు. తిరుపతికి చెందిన తమ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ద్వారా డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతికి ఆదివారం వీటిని అందచేశారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది