VENGAMAMBA PUSHPANJALI ON AUGUST 9 AT TIRUMALA_ ఆగస్టు 9న వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి

Tirumala, 6 Aug. 19: The TTD plans to conduct the 202nd vardhanti utsavam of Tarigonda Vengamamba on August 6-9 at Tirumala, Tirupati and Tarigonda in a grand manner.

As part of the same TTD senior officials will pay floral tributes at the Vengamamba brindavan at Tirumala on Friday at August 9 at 9.00 aM

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 9న వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి

ఆగస్టు 06, తిరుమల, 2019: శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 8, 9వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా ఆగస్టు 9న శుక్రవారం ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బ ందావనంలో టిటిడి ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.