VICE PRESIDENT OF INDIA IN TIRUMALA_ తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు

Tirupati, 24 September 2018: The Hon’ble Vice-President of India, Sri M Venkaiah Naidu reached Tirumala on Monday evening.

On his arrival at SPRH, he was accorded warm reception by TTD EO Sri AK Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Sri Venkaiah Naidu will offer prayers in Tirumala shrine on Tuesday morning during VIP break darshan.

AP Minister Sri Amarnath Reddy, District Collector Sri Pradyumna, Incharge CVSO Sri Sivakumar Reddy, Reception Officials Sri Balaji, Sri Lokanadham and others were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు

తిరుమల, 2018 సెప్టెంబరు 24: భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

గౌ|| ఉప రాష్ట్రపతి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అమరనాథరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.