VICE-PRESIDENT REACHES SPRH _ తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధకృష్ణన్
TIRUMALA, 27 APRIL 2026: On a two-day visit, the Honourable Vice-President of India reached Sri Padmavati Rest House in Tirumala on Monday evening.
On his arrival, the Vice President was received with a flower bouquet by the TTD Chairman Sri BR Naidu. TTD EO Sri M Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary, CV&SO Sri Murali Krishna also welcomed the Protocol dignitary.
Among others who received the Vice President included, TTD Trust Board member Sri Ramamurthy, Distict Collector Dr S Venkateswar, SP Sri Subbarayudu.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధకృష్ణన్
తిరుమల, 2026 ఏప్రిల్ 27: భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.
తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ రామ్మూర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్లు, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.





