VICE-PREZ REACHES TIRUMALA _ తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధకృష్ణన్
Tirumala, 26 October 2026: The Honourable Vice-President of India Sri CP Radha Krishnan reached Sri Padmavathi Rest House in Tirumala on Monday.
Upon his arrival, the Vice Prez was received by TTD EO Sri M Ravichandra along with Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna, SP Sri Subbarayudu.
Among other dignitaries who welcomed the Protocol VIP includes state minister Sri Anagani Satya Prasad, local legislators Sri A Srinivasulu, Sri Pulivarthi Nani, TTD board member Sri Ramamurthy were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధకృష్ణన్
తిరుమల, 2026 అక్టోబర్ 26: భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సోమవారం తిరుమలకు చేరుకున్నారు.
తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, జిల్లా SP శ్రీ సుబ్బారాయుడు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ రామ్మూర్తి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.





